
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీమన్మదనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి తెలుగు సంవత్సరాది 21-3-2015 తేదీ శనివారము అయినది. అదేరోజు ప్రతినెలా జరిపే ప్రత్యేక సుప్రభాతసేవ మూడవ శనివారము అయినది.
కావున ఈరోజు వుదయం 11 గంటలనుండి అలివేలుమంగా పద్మావతి శ్రీవెంకటేశ్వరస్వామి వార్లకు దుర్ఘాదేవికి శ్రీ షిరిడీసాయిబాబాకు శివపార్వతులకు విశేషమైన పూజలు జరుపబడును, తదుపరి పూజారిగారిచే పంచాంగ శ్రవణము జరుపబడును .కావున భక్తులు విచ్చేసి శ్రీ స్వామివార్ల క్రుపకుపాత్రులు కావలెను, భక్తులు ఎవరికితోచిన ప్రసాదములు వారు తీసుకురావలెను