స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విక్రమనామ సంవత్సర ఆశ్వయుజ అమావాస్య దీపావళి పండుగ ది.5-11-2010 శుక్రవారం అయినది ఆరోజు యదావిదిగా దేవాలయంలో సాయంత్రం శ్రీ లక్ష్మీ పూజలు నిర్వహించబడును . ఈ పండుగను భక్తుల సౌకర్యంకోసం 6-11-2010 శనివారం సాయంత్రం 6.00 గంటలకు దీపాలంకరణ భోజన కార్యక్రమములు జరుగును తదనంతరం బాణసంచా మొదలైన కార్యక్రమములు ప్రారంభమగును ఎవరికీ తోచిన ప్రసాదములు వారు తీసుకుని రావలెను On 5-11-2010 Friday evening Lakshmi pooja is conducted at our […]